నేనున్నా… అధైర్య పడకండి..
నేనున్నా… అధైర్య పడకండి.. మూగజీవాలు కోల్పోయిన రైతులకు అండగా మంత్రి పొంగులేటి.. ఖమ్మం రూరల్ : నేనున్నానని… అధైర్య పడకండని.. 75 మూగజీవాలు కోల్పోయిన రైతులతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు..…